వ్యూహం సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మకు అనూహ్య అనుభవం ఎదురయ్యింది. వర్మ తల నరికి తెస్తే కోటి రూపాయలు ఇస్తానని అమరావతి రైతు సంఘం రాష్ట్ర అద్యక్షుడు కొలికపూడి శ్రీనివాస్ సంచలన ప్రకటన చేసారు. దీంతో ఏపీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. <br />Ramgopal Varma, the director of the "Vyuham" film, had an unexpected experience. Kolikapudi Srinivas, state president of Amaravati Rythu Sangam, has made a sensational announcement that he will give one crore rupees if Verma's head is cut off. With this, the politics of AP suddenly heated up. <br /><br /> ~CR.236~CA.240~ED.234~HT.286~